కేసీఆర్ సర్కారును మేమే కూల్చాం” బండి సంజయ్

0
7

పాపం బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు టెన్షన్‌లో నిజాలు అన్నీ చెప్పేస్తున్నాడు.

‎రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద గెలిచింది బీజేపీ కాదు కాంగ్రెస్.

‎మరి బండి సంజయ్ ఎందుకు “బీఆర్ఎస్‌ను మేమే ఓడించినం” అంటున్నడు? అంటే కాంగ్రెస్, బీజేపీ అనైతిక సంబంధం అప్పటి నుండే ఉందని ఒప్పుకున్నట్టే కదా?

‎దేశంలో ఎక్కడా లేదు ఈ వింత. కేవలం తెలంగాణలో మాత్రమే నిస్సిగ్గుగా కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నాయి.