తెలంగాణ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్..!

0
8

రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా అందించే “ఇందిరమ్మ జీవిత బీమా” పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుంచి ప్రారంభించనుంది.

‎✅ కుటుంబ యజమాని మరణిస్తే రూ.5 లక్షల సాయం

‎✅ రేషన్ కార్డు ఉన్నవారికి వర్తింపు

‎✅ ఎల్‌ఐసీతో ఒప్పందం అవకాశం

‎✅ కొత్త పింఛన్లు & ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ నిధులు

‎✅ డిజిటల్ హెల్త్ కార్డులు కూడా అందుబాటులోకి

‎తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరిన్ని సంక్షేమ పథకాలు ప్రారంభం కానున్నాయి.