రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా అందించే “ఇందిరమ్మ జీవిత బీమా” పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుంచి ప్రారంభించనుంది.
✅ కుటుంబ యజమాని మరణిస్తే రూ.5 లక్షల సాయం
✅ రేషన్ కార్డు ఉన్నవారికి వర్తింపు
✅ ఎల్‌ఐసీతో ఒప్పందం అవకాశం
✅ కొత్త పింఛన్లు & ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ నిధులు
✅ డిజిటల్ హెల్త్ కార్డులు కూడా అందుబాటులోకి
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరిన్ని సంక్షేమ పథకాలు ప్రారంభం కానున్నాయి.










