రాజాపేట లో రాజీవ్ గాంధీ కి ఘన నివాళి

0
3

భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట 21-05-2026గురువారం మండల కేంద్రంలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ శాఖ అధ్యక్షులు యూత్మ.

హిళ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దేశానికి రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని నాయకులు ప్రతిజ్ఞ  చేశారు