TG: పరిశ్రమల్లో పనిచేసే 1.11కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు CM రేవంత్ మీడియాకు వెల్లడించారు. ‘నగర, పట్టణ, గ్రామీణ అని 3జోన్లు చేశాం. ఇక్కడి పరిశ్రమల కార్మికుల్లో అనస్కిల్డ్ వారి వేతనం ₹12750 నుంచి ₹16000కు
సెమీస్కిల్డ్ ₹13152 నుంచి ₹17000కు, స్కిల్డ్ ₹13772 నుంచి ₹18500కు హైస్కిల్డ్ కు ₹14607నుంచి ₹20000కు పెంచాం’ అని తెలిపారు. జూన్ 1 నుంచి అమలవుతాయన్నారు










