నేడు N.R.& P.M. హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా విద్యార్థులకు సమ్మర్ ఫుట్ బాల్ కోచింగ్ క్యాంప్ నిర్వహించి జిల్లా,రాష్ట్ర,జాతీయ స్థాయిలో ఉత్తమ ఫుట్ బాల్ క్రీడాకారులుగా తీర్చిదిద్దటానికి ఆరాట పడుతున్న సీనియర్ ఫుట్ బాల్ క్రీడాకారుడు బొనిగల ప్రేమయ్య గ్రౌండ్ నందు, క్రమం తప్పకుండా నలభై రోజులు విద్యార్థులకు పౌష్టికాహారం అందజేస్తున్నందుకు, వారికి కూడా మా అసోసియేషన్ తరుపున పౌష్టికాహారంనకు తోడ్పాటు అందించాలని ఉద్దేశ్యంతో రూ.4,000/- లు నగదు అందజేసి, విద్యార్థులు బాగా కోచింగ్ తీసుకొని క్రీడలలో రాణించాలని ఆశాభావం వ్యక్తంచేయడం జరిగినది.
కార్యక్రమంలో పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురుప్రసాద్, వలివేటి మురళీకృష్ణ,నారాయణమూర్తి,వీరాంజనేయులు, పాలేటి సింగయ్య,శ్రీనివాసరావు, చక్క చెన్న నారాయణ,సాంబశివరావు,హనుమంతరావు,క్రీడాకారుడు రమ్మికుమార్, కోచ్ ప్రసన్నకుమార్,విద్యార్థులు,వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు










