అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం గోపిశెట్టి పల్లి గ్రామ సమీపంలో పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ బస్సుల తయారీ పరిశ్రమకు తమ భూములు ఇవ్వలేమని, బదులుగా ప్రాణాలైనా అర్పిస్తామని గోపశెట్టిపల్లె రైతులు సోమవారం మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణికి వినతి పత్రం సమర్పించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిఎస్పి సుకుమార్ బాబు, గోపిశెట్టి పల్లె గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










