జుక్కల్ నియోజకవర్గం: మద్నూర్ మండల కేంద్రం లో ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం కింద 80 మంది చెక్కుల పంపిణీ చేశారు. జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతా రావు గారి.
చేతుల మీదగా అర్హులైన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అవల్గావ్ గ్రామ నికి చెందిన ముద్రకా బాయి తన కూతురి కి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అందచేశారు అంతే గాక 5 మందికి చెక్కులు పంపిణీ గ్రామ సర్పంచ్ మాన్య బాయి గారు, యాదరావ్ ఉప సర్పంచ్ విజయ్ గారు. ప్రతినిధులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
రిపోర్టర్: శివాజీ.









