పుంగనూరు పట్టణ ప్రజల ఆరాధ్య దైవం మారెమ్మ శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, ఏడు రకాల పుష్పాలు.
నాలుగు రకాల దారాలు, రెండు రకాల ఈత పండ్లు, వెండి ఆభరణాలు, త్రిశూలం, ఖడ్గంతో అలంకరించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు# కొత్తూరు మురళి.










