అన్నమయ్య డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, సర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. గురువారం పుంగనూరు జడ్పీ గెస్ట్ హౌస్ లో ఆరు మండలాల బిఎల్‌ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










