కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఒక యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కరీంనగర్ లో వెలుగు చూసింది. స్థానిక షాపు యజమాని నరేష్ అనే వ్యక్తి తనపై, ఈ దారుణానికి పాల్పడ్డాడు.
ఎవరికైనా చెబితే చంపేస్తానని తనకు రాజకీయ అండదండలు ఉన్నాయంటూ బెదిరింపులకు గురి చేశారని బుధవారం కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు పోలీసులు తెలిపారు










