పుంగనూరు: రోడ్డు నియమాలు పాటించుకుంటే చర్యలు: ఎస్సై|

0
0

పుంగనూరు అర్బన్ ఎస్సై వెంకటరమణ మంగళవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోతే జరిమానాలు తప్పవని ఆయన తెలిపారు. త్రిబుల్ రైడింగ్, మైనర్ బాలురు వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించామని, రాష్ డ్రైవింగ్, శబ్ద కాలుష్యాలతో వాహనాలను నడపడం చట్టపరంగా నేరమని ఆయన హెచ్చరించారు# కొత్తూరు మురళి .