ఎమ్మిగనూరు పట్టణంలోని AITUC ఆధ్వర్యంలో|

0
2

ఎమ్మిగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలు, ఔట్సోర్సింగ్,కాంటాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేసి,కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాడ్యుటి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులకు వర్తింపు చేసి,పారిశుధ్య కార్మికులకు ఇంటి స్థలాలు, కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని తదితర డిమాండ్ ల తో ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్(AITUC) ధర్నా, అంతరం మున్సిపల్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో AITUC నాయకులు విజేందర్ నాయుడు. తుమ్ముగుడు. తదితరులు పాల్గొన్నారు.