మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారి పిలుపుమేరకు….
కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలలు పూర్తి చేసుకున్న సందర్భంగా… రాయచోటి మాసాపేట సాయి శుభ కళ్యాణ మండపంలో నిర్వహించిన విజయోత్సవ సభకు మండల అధ్యక్షుడు యనమల మదన్మోహన్ గారి ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లి నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.










