శుభకార్యానికి హాజరైన ఎమ్మెల్యే కుమారుడు విగ్నేష్ రెడ్డి|

0
0

ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు వేరే శుభకార్యానికి వెళుతూ మార్గమధ్యంలో కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు గ్రామంలో ఈరోజు ” అన్నదాత సుఖీభవ ” నాలుగో విడత నిధుల విడుదల మరియు రైతుల ఖాతాల్లో జమ చేయనున్న 7వేల రూపాయలు సందర్బంగా గ్రామానికి విచ్చేసిన గౌరవ మార్కాపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల బుకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కొనకనమిట్ల మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.