రెండేళ్ల అభివృద్ధి – సంక్షేమం విజయోత్సవ సభ విజయవంతం|

0
2

రెండేళ్ల అభివృద్ధి – సంక్షేమం విజయోత్సవ సభ విజయవంతం

తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన “రెండేళ్ల అభివృద్ధి – సంక్షేమం” కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభలో తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల జిల్లా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, రైతులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తమ మద్దతు తెలిపారు.

నమ్మకం • అభివృద్ధి • సంక్షేమం • సుపరిపాలన