▪️*అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.* 🧘♀️
*__Dr. గొట్టిపాటి లక్ష్మీ.*
జూన్ 21న, ఈరోజు దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి సారథ్యం లో… *యోగాంధ్ర* కార్యక్రమం.
• వేదిక : దర్శి పట్టణం, కురిచేడు రోడ్డు లోని, ఎన్టీఆర్ పల్లెవనం పార్క్.
సమయం : ఉదయం : 6.30 గంటలకు.
కావున దర్శి నియోజకవర్గం లో ప్రజలు, అధికారులు, స్వచ్చంద సంస్థలు, కూటమి శ్రేణులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాము.










