మదనపల్లె పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో నెలవారీ క్యాడర్ సమావేశం, SIR కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని, SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.









