South ZoneTelangana ఘనంగా మొహరం పండగ.| By Saidupally Ashok - 26 June 2026 0 2 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL కొందుర్గు భారత్ ఆవాజ్: కొందుర్గు మండల కేంద్రంలో మొహరం ఊరేగింపు ఘనంగా జరిగింది. కులామతాలకు అతీతంగా జరిగిన ఈ వేడుకలో హిందూ ముస్లిం అని తేడా లేకుండా ప్రతిఒక్కరు పాల్గొని, డప్పుల చప్పుళ్లతో, అలాయ్ బలాయ్ ఆటలతో అంగరంగ వైభవంగా జరిగింది.