South ZoneTelangana *వార్తలు రాసేవారు – ప్రసారాలు చేసేవారు జర్నలిస్టులే* By Konda Thirupathi - 28 June 2026 0 0 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL *వార్తలు రాసేవారు – ప్రసారాలు చేసేవారు జర్నలిస్టులే* – సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు ఇకపై కావాలనే కక్ష్యతో రాజకీయ నాయకులు, అక్రమ సంపాదన దందాలు చేసే వారు, వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి అక్రమాలకు పాల్పడే వాళ్ళ బాగోతలపై నిజాలను నిర్భయంగా వార్త రాసిన, న్యూస్ ప్రసారాలు చేసిన జర్నలిస్టులపై అక్రమ కేసులు చెల్లనేరవు:సుప్రీం కోర్ట్ శాటిలైట్ ఛానెల్స్, యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్, ప్రింట్ మీడియా సంస్థల్లో పని చేసే జర్నలిస్ట్ లు ఆయా సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారు అక్రమ కేసులా లేక నిజ నిరూపణ కేసులా అనేది ఆయా సంఘాల ద్వారా పరిష్కారం కొరకు 7రోజుల్లో నిర్ణయం తీసుకున్నే హక్కులు జర్నలిస్ట్ సంఘాలకే ఉంటుందని, వాళ్ళను కాదని అక్రమ కేసులు పెట్టిన వాళ్ళపై, అట్టి పోలీసులపై వేట తప్పదు:సుప్రీం కోర్ట్.