ప్రజల సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల్ కాలేజీ రోడ్లో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పనులను శనివారం పరిశీలించారు.
రూ 129 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి,రూ23.75 కోట్లతో క్రిటికల్ కేర్ విభాగం ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు..










