పవన్‌కల్యాణ్ అభిమాని నిరంజన్‌ మృతి|

0
0

వరంగల్‌ జిల్లా: హనుమకొండలోని హనుమాన్‌నగర్‌లో జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్‌ హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిరంజన్‌ నటుడు పవన్‌కల్యాణ్‌కు అభిమాని. బాలుడి దుస్థితి తెలుసుకొన్న పవన్‌కల్యాణ్‌ ఇటీవల నిరంజన్‌ను చూసేందుకు అతని ఇంటికి వెళ్లారు