మంచిర్యాల : కార్పొరేట్లపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆగ్రహం..|

0
2

మంచిర్యాల పరిధిలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ  నత్త నడక సాగుతుంది పై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు .. త్రీవ అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో డివిజన్ వారిగా నమోదైన శాతాలు ఆధారంగా ప్రగతిని  విశ్లేషించారు. నిర్లక్ష్యంగా వివరించిన కొందరు కార్పొరేట్లకు త్రీవంగా మందలించారు.. తక్షమే పనితీరు మార్చుకొని, గడుపు లోపల సవర్ణ ప్రక్రియ పూర్తిగా చేయాలని స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశారు