దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు|

0
1

దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు :

ఉదయం : 11.00 గంటలకు ముండ్లమూరు లో పర్యటిస్తారు.

ఉదయం : 11.30 గంటలకు దర్శి లోని టిడిపి కార్యాలయం లో అందుబాటులో ఉంటారు.

సాయంత్రం : 3.00 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు.

కావున దర్శి నియోజకవర్గం లోని టీడీపి, జనసేన, బిజెపి మండల పార్టీ అధ్యక్షులకు , వివిద హోదాల్లో ఉన్న కూటమి నాయకులకు , మహిళలకు, కార్యకర్తలకు, అభిమానులకు తెలియజేయటం అయినది