చింతూరు: 1/70 చట్టం పరిరక్షించాలని ఆదివాసీ సంఘాల డిమాండ్|

0
0

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జీవో-3కి ప్రత్యామ్నాయ చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని కఠినంగా, పటిష్టంగా అమలు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ASP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఎస్పీ ఆధ్వర్యంలో చింతూరు ఐటీడీఏ (ITDA) ఏపీఓకు వినతిపత్రం సమర్పించారు. గిరిజనుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన, కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

 

# Yadagiri