ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన …|

0
3

అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం

‎* కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం

‎✍️ ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు-

‎*కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు.

‎*పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నరు.

‎* రేవంత్ సర్కారు భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నం.

‎* టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు.

‎* రాయదుర్గంలో కూడా అక్రమంగా భూములు కేటాయించారు.

* భూ దోపిడి పై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తాం.