పెద్ది విగ్రహం తొలగింపుపై నేడు నర్సంపేట బంద్ |

0
0

భారత్ అవాజ్ న్యూస్: 19 ఆగస్టు రోజున నర్సంపేట బంద్!ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే మాజీ MLA పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ నేడు నర్సంపేట బంద్కు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు.

విగ్రహం తొలగింపుతో పాటు BRS నాయకుల అరెస్టులను ఖండించారు. ఈ చర్యలను KTR తీవ్రంగా తప్పుబట్టారు. విగ్రహాన్ని తొలగించడం ప్రభుత్వ పాశవిక చర్య అని మండిపడ్డారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము…