నిజామాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాల్లో డాక్టర్ కవిత రెడ్డి |

0
3

నిజామాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాను. 400 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు పత్రాలు అందజేయడం.

హైదరాబాద్ తరహాలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించడం సంతోషకరం.  డాక్టర్ కవిత రెడ్డి 

IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన్