కొండా ఫ్యామిలీతో టచ్లోకి బీజేపీ హైకమాండ్..?
మధ్యప్రదేశ్ ఎంపీ ద్వారా కొండా మురళిని అమిత్ షా సంప్రదించినట్టు సమాచారం
క్యాబినెట్ నుంచి సురేఖను తొలగించే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో సీన్లోకి బీజేపీ ఎంట్రీ?
తమ బీజేపీలోకి రావాలని అమిత్ షా ఆహ్వానించినట్టు రాజకీయ వర్గాల సమాచారం










