మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌|

0
1

కొండా ఫ్యామిలీతో టచ్‌లోకి బీజేపీ హైకమాండ్..?

‎మధ్యప్రదేశ్ ఎంపీ ద్వారా కొండా మురళిని అమిత్ షా సంప్రదించినట్టు సమాచారం

‎క్యాబినెట్ నుంచి సురేఖను తొలగించే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో సీన్‌లోకి బీజేపీ ఎంట్రీ?

‎తమ బీజేపీలోకి రావాలని అమిత్ షా ఆహ్వానించినట్టు రాజకీయ వర్గాల సమాచారం