Telangana కల్వకుర్తి లో వరుణుడి పలుకరింపు By Arkapally18 Chaitu1814 - 22 September 2026 0 2 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడుతున్న కల్వకుర్తి నగర ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించాడు. మంగళవారం మధ్యాహ్నం కల్వకుర్తి లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది, దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.