Valmikipuram RTC Bus Accident: అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలంలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. విఠలం గ్రామం వద్ద ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బస్సు టైరు పంక్చర్ కావడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
Home Andhra Pradesh Valmikipuram RTC Bus Accident: అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర...









