గణపతి చివరి రోజు… ఆకట్టుకున్న ఎల్లమ్మ విన్యాసాలు

0
6

జుక్కల్ మండలం  బస్వాపూర్ లో శ్రీ రామ సైనా గణేష్ మండలి యూత్ ఆధ్వర్యంలో 10వ రోజు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చివరి రోజు కావడం భక్తులు చిన్న, పెద్ద సంఖ్యలో  పాల్గొని గణపయ్యకు పూజలు చేసి మొక్కులు క్షమించుకున్నారు. అనంతరం  చిన్నారులు ప్రదర్శించిన. ఎల్లమ్మ విన్యాసాలు ఆకట్టుకున్నారు. చిన్నారులు కోలాటాలు పాటలు, డాన్స్, కార్యక్రమాలను తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.              

                                     రిపోర్ట్: శివాజీ.