52వ వార్డు మర్రిపాలెం VUDA లేఅవుట్ వాస్తవ్యురాలు డా. సిరీష గారి తండ్రి కీ.శే. శ్రీ డా. పైడా విజయ సన్యాసి రావు గారి 11వ రోజు కార్యక్రమంలో ప్రభుత్వ విప్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణబాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డా. విజయ సన్యాసి రావు గారి చిత్రపటానికి నివాళులు తెలిపారు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Home Andhra Pradesh డా. పైడా విజయ సన్యాసి రావు గారి 11వ రోజు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ...










