అక్టోబర్ 25, 26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు-2026ను 11 వేదికల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు.సాంస్కృతిక, కళా, సాహిత్య, క్రీడా కార్యక్రమాలతో పాటు ఫుడ్ ఫెస్టివల్, సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ప్రజలు కనువిందు చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
#RAJESH










