కల్వకుర్తి అభివృద్ధికి ప్రభుత్వ సహకారం

0
2

కల్వకుర్తి అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అందించింది. ఇటీవల కల్వకుర్తిలో వార్డు కార్యాలయాల ప్రారంభంతో పాటు మహిళా సంఘాలకు ₹7.25 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కులు, రైతులకు సబ్సిడీ స్ప్రింక్లర్లు అందించారు.