విశాఖపట్నం బిచులో జారిగిన ఓ విషాద ఘటానాలో నిజామాబాద్ నగరానికి చెంధినా యువాకుడు తమ్మిషెట్టి వికాస్ ప్రణలుకోల్పొయాడుఆదివరం తనాషెహితులతో కలిసి శారదాగా విశాఖపట్నం వెలినా వికాస్ అకడ జరిజిన ప్రమదములో మృతిచెండినాట్టు సమాచారం అంధిన్ ధిమ్రుతులలో వికాస్ కుడౌనాట్లు పోలీసులు గురుతిన్చారు. మృతుని వధ ఉనా అడార్కార్డ్అధా రంగ వివరలు సేకరించారు విశాఖపట్నం పోలీసులు సంబంధిత అధికారులకు సమాచారం అందిన్చారు. ఈ క్రమాములో 3 వ. టౌన్ పోలీసుల విచారనలో వికాస్ నగరములోని హమల్వాడికి చెండినాయోవకుడిగ నిర్ధారణాయింధి.










