రాష్ట్రాబిసి కామిషన్ చార్మెను కలిసినా సిపి

0
3

నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ జి. నిరంజన్ గారిని #NizamabadCP శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.