మంచిర్యాల్ లో రహదారి భద్రత పై సమావేశం..

0
2

మంచిర్యాల్ శ్రీరాంపూర్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ రహదారి భద్రతపైDCP భాస్కర్ ఆధ్వర్యంలో సంబంధత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. బ్లాక్ స్పాట్లు, ప్రధాన మలుపులు, రద్దీ ప్రదేశాలు, ప్రమాదం జరిగే ప్రదేశంలో గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని DCP భాస్కర్ గారు సూచించారు.  వాహనాల వేగాన్ని నియంత్రించేదుకు భద్రాద్రి చర్యలు చేపట్టాలని ఆదేశించారు..