ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని కలిసిన నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ.

0
3

నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిహెచ్. శ్రీనివాస్ గురువారం రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి పరిచయం చేసుకున్నారు. పలు అంశాల పై చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేయాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు