మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ఛార్జీల విషయంలో వెనక్కి తగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం కామన్ పాస్ ఛార్జీల ధరలు అధికంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పునఃపరిశీలన చేస్తామని తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు అందుబాటులో ఉండేలా మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ధరలను నిర్ణయించే అంశంపై త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి










