రోలుగుంట మండలం ఎంకే పట్నంలో ZPTC అభ్యర్థి సుర్ల సత్యం నాయుడు, MPTC అభ్యర్థి సరమండ కొండబాబు ఇంటింటి ప్రచారం చేశారు. టీడీపీ నాయకులు శ్రీను, నాయుడు, గంగరాజు, కూటమి నాయకులు పాల్గొని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. గ్రామ సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కారానికి హామీ ఇచ్చారు. NDA ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.










