చింతూరు మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 10 స్థానాలను కైవసం చేసుకోగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ చెరో స్థానంలో విజయం సాధించాయి.
ఎంపీటీసీ స్థానాల వారీగా విజేతలు:
* చింతూరు-1 – వైసీపీ (10)
* చింతూరు-2 – వైసీపీ (307)
* పేగ – వైసీపీ (237 ఓట్ల మెజారిటీ)
* ఏడుగుర్రాళ్లపల్లి – వైసీపీ (198)
* తుమ్మల – వైసీపీ (41)
* చట్టి – బీజేపీ (33)
* కల్లేరు – వైసీపీ (341)
* మోతుగూడెం – టీడీపీ (287)
* చదలవాడ – వైసీపీ (219)
* ఏజీ కోడేరు – వైసీపీ (13)
* పెద్దసీతానపల్లి – వైసీపీ (188)
* చిడుమూరు – వైసీపీ (42)
చింతూరు జెడ్పీటీసీ స్థానాన్ని కూడా వైఎస్సార్సీపీ 2,352 ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకుంది.
# Yadagiri










