కాశీందొరవలస పంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థి బోయిన సూర్యారావు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామంలోని ప్రజలను, టీడీపీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుంటూ మద్దతు కోరారు. గ్రామ అభివృద్ధి కోసం తనకు ఒక అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసి తనను సర్పంచ్‌గా గెలిపించాలని బోయిన సూర్యారావు ఓటర్లను కోరారు.
#RAJESH










