ఇస్కడమెర్ల సర్పంచ్ గా పోటీ చేస్తున్న చౌటూరి పోలయ్య

0
5

ఇస్కడమెర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి అభ్యర్థిగా చౌటూరి పోలయ్య గారు పోటీ చేస్తున్నారు.

ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో ఆయన నామినేషన్ వేయనున్నారు. గ్రామ అభివృద్ధే ధ్యేయంగా, ప్రజలందరి ఆశీర్వాదంతో గెలిపించవలసిందిగా కోరుతున్నారు.

*గుర్తు:* మంచం గుర్తుపై ఓటు వేసి చౌటూరి పోలయ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించండి.