కొవ్వూరులో మార్పు ఈశ్వరరావుకి మద్దతు

0
3

కొవ్వూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి కోలిపల్లి ఈశ్వరరావుకు ప్రజల నుండి భారీ మద్దతు లభిస్తోందివంశపారంపర్య రాజకీయాలకు స్వస్తి చెప్పి అభివృద్ధికి ఓటువేద్దామనిగ్రామస్తులుపిలుపునిస్తున్నారు.తాగునీరు రోడ్లు డ్రైనేజీ పారిశుధ్యం పరిష్కరిస్తానని ఈశ్వరరావు హామీ ఇచ్చారు.ప్రజా సంక్షేమమే తన అభిమతమని అవినీతి లేని పాలన అందిస్తానని చెప్పారు