వరంగల్ జిల్లా
ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు గీసుగోండ మండలo కొనయమకుల గ్రామంలో వరంగల్ జిల్లా అరె కులసంక్షేమసంఘo అధ్యక్షులు ఓలిగే నర్సింగరావు ఆధ్వర్యo లో జిల్లా కమిటీ ని ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా రాష్ట్ర నాయకులు ఇంగ్లీ శివాజీ సుకినే రాజేశ్వరరావు జిల్లా నాయకులు గుండెకారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు
1 తుమ్మనపల్లి శ్రీనివాస్
2 డోలే చిన్ని
3గుండెకారి జగన్
4 కౌడగానే తిరుపతి
కోశాధికారి
కౌడగాని మోహన్ రావు
ఉపాధ్యక్షులు
1 శిరీష రాజేశ్వరరావు
2 ల్యాండే రమేష్
3 పుష్కూరి ధర్మేంద్ర
4 కుసుంబ తిరుపతి
5 కొల్లూరి రవీందర్
6 నాగంపల్లి కిరణ్ కుమార్
ప్రచార కార్యదర్శులు:
1 దావత్ బాజీ యుగంధర్
2 అంబరగొండ రాజు
3 ఇంగోలి రాజేశ్వరరావు
4 సిర్ల రవీందర్
5 హుస్సేన్ పల్లి విరాట్
6 బే0బిరే మలహర్రావు
7 నాయి కోటి అంజిబాబు
కార్యదర్శులు;
1 పకిడి సదానందం
2 కవుడగాని రాజీరు
3 ఎడ్డే రఘుపతి
4 కౌడాగాని శంకర్రావు
5 కుసుంబ సంపత్ రావు
6 గుండెకారి జగదీష్
7 డోబిలరమేష్
8 కొల్లూరి మోహన్రావు
9 వజ్ర రాజు
10 గడ్డి కృష్ణంరాజు
ముఖ్య సలహాదారులు:
1 కలువల ఆనందరావు
2 ఇంగే రామారావు
3 వరికెల సాంబశివరావు










