పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలోని శ్రీ అభిష్టద మృత్యుజయేశ్వర స్వామి బ్రాహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి దేవేరులు సింహ వాహనంపై పురవీధులలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని కాయ కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు# కొత్తూరు మురళి.










