గుర్రంకొండ రెడ్డివారిపల్లికి చెందిన రామాంజులు మదనపల్లెలోని చిప్పిలిలో రోడ్డు దాటుతుండగా, కర్ణాటక నుంచి వస్తున్న నిమ్మనపల్లె మండలం దివిటివారిపల్లికి చెందిన మంజు, సుదర్సన్ బైక్ వీరిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.









