“ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు”

0
4

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 39వ డివిజన్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, జిల్లా బీజేపీ కార్యదర్శి దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ గారు అభినందనలు తెలిపారు. ప్రజాసేవలో అంకితభావంతో ముందుకు సాగుతూ ప్రజల విశ్వాసాన్ని పొందిన నాయకుడిగా ఎమ్మెల్యే మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలతో, విజయాలతో నిండిన దీర్ఘాయుష్షు కలగాలని కోరుతూ ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని దేవుడు ప్రసాదించాలని అభిలషించారు.